MLG: మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ రైతు వేదికలో శుక్రవారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. గుర్తూర్ తండా, కొడిశలకుంట, ముద్దనూరు తండా, రామచంద్రపూర్, భూపాల్‌నగర్, శివతండ గ్రామాల ప్రజలు తమ స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాలపై వినతులను సమర్పించాలన్నారు.
వార్తలు
రామచంద్రపూర్‌లో నేడు ప్రజా దర్బార్
Advertisement
Advertisement
Advertisement


