గుంటూరు పోలీస్ ఆసుపత్రిలో 'ఒక రోజు–ఒక స్పెషలిస్ట్ డాక్టర్' ఓపీ విధానాన్ని గురువారం ఎస్పీ వకుల్ జిందల్ ప్రారంభించారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో ఆరోగ్య భద్రత కింద దీన్ని తెచ్చారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఆసుపత్రిలో ఉండి పోలీసులకు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారు.
వార్తలు
పోలీస్ ఆసుపత్రిలో నూతన ఓపీ విధానం
Advertisement
Advertisement
Advertisement


