హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపల్ సమస్యలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష

Advertisement

KRNL: ఆదోని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, కర్నూలు జాయింట్ కలెక్టర్ పట్టణ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు పెండింగ్ ట్యాక్స్‌లు, ఎంకరోచ్‌మెంట్లు, కొళాయి కనెక్షన్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. పేద ప్రజలపై భారం తగ్గేలా వాయిదాల పద్ధతిలో పన్నులు వసూలు చేయాలని కోరగా అధికారులు సానుకూలంగా స్పందించారు.

Advertisement

Advertisement