హైదరాబాద్: 28°C
వార్తలు

డాక్టర్ వ్యాఖ్యలపై విమర్శలు.. క్షమాపణలు

Advertisement

ఓ కామెడీ షోలో ముంబై మహిళా డాక్టర్ సెజల్ మృతదేహాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఆమె స్పందించింది. 'ఆ షోలో నేను చాలా అమాయకంగా, ఆలోచించకుండా మాట్లాడాను. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను చేసిన తప్పుకు పూర్తి బాధ్యత వహిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు పునరావృతం కాదు' అని ఆమె పేర్కొంది.

Advertisement

Advertisement