హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 14న HYDలో కాక్రోచ్ పార్టీ నిరసన

Advertisement

TG: నీట్, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల పేపర్ లీకేజీలపై 'కాక్రోచ్ జనతా పార్టీ'(CJP) దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ అభిజీత్ నేతృత్వంలో విద్యార్థులు మ్యానిఫెస్టో విడుదల చేశారు. దీనిలో భాగంగా జూన్ 14న HYD ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌తో పాటు పలు నగరాల్లో ఆందోళనలు జరగనున్నాయి. జూన్ 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

Advertisement

Advertisement