హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Advertisement

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 86,124 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,520 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు.

Advertisement

Advertisement