KRNL: కర్నూలు ఈ-నామ్ మార్కెట్‌లో బుధవారం జరిగిన వ్యాపారంలో వేరుశనగకు క్వింటాకు గరిష్ఠంగా రూ.7,950 ధర లభించింది. కనిష్ఠ ధర రూ.6,755 కాగా, మోడల్ ధర రూ.6,819గా నమోదైంది. కందులకు గరిష్ఠంగా రూ. 7,712, మినుములకు రూ.7,352, శనిగలకు రూ.5,601 ధర పలికింది. మొక్కజొన్న క్వింటాకు గరిష్ఠంగా రూ. 1,940, ఎండుమిర్చి రూ.10,899 ధర నమోదైంది.
వార్తలు
మార్కెట్‌లో వేరుశనగ జోరు.. గరిష్ఠ ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement


