GNTR: ఈపీఎస్-95 పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గుంటూరు ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పెన్షనర్లు తమ ఫిర్యాదులను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా పంపుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్ శ్రీధర్ గురువారం ఓ లేఖ విడుదల చేశారు. పెన్షనర్లు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
వార్తలు
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అవకాశం
Advertisement
Advertisement
Advertisement


