BHPL: టేకుమట్ల మండలంలోని ఓ గ్రామంలో భర్తను హత్య చేసేందుకు జరిగిన యత్నం విఫలమైంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నినట్లు సమాచారం. రాత్రి భర్త నిద్రలో ఉండగా అతని కాళ్లకు విద్యుత్ తీగలు అమర్చి కరెంట్ షాక్ ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే విద్యుత్ లేని ప్లగ్‌కు తీగలు అనుసంధానించడంతో యత్నం సఫలం కాలేదు.
వార్తలు
ప్రియుడుతో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్..!
Advertisement
Advertisement
Advertisement


