హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజ్ క్లీనింగ్ చేయించిన ఉపసర్పంచ్

Advertisement

BDK: నిన్న రాత్రి కురిసిన వర్షానికి మణుగూరు సమితి సింగారం గ్రామపంచాయతీలో డ్రైనేజీలు పొంగి నీళ్లు రోడ్లపైకి వచ్చాయి.స్థానికుల ఫిర్యాదు మేరకు ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, సెక్రటరీ అశోక్ కుమార్ ఇవాళ పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్మికులతో డ్రైనేజ్ క్లీనింగ్ పనులు ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు ఉపసర్పంచ్ ను అభినందించారు.

Advertisement

Advertisement