హైదరాబాద్: 28°C
వార్తలు

'ఏడాదంతా పంటలతో భూమిని కప్పి ఉంచండి'

Advertisement

VZM: రైతులు పంటలతో ఏడాది అంతా భూమిని కప్పి ఉంచాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా అదికారి విజయ్ కుమార్ సూచించారు. గురువారం ఎస్ కోటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన పంటతో పాటు అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతుకు అదనపు ఆదాయంతో పాటు భూమిలో తేమశాతం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ రీజనల్‌ అధికారి హేమ సుందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Advertisement