BHNG: ఆలేరులో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పద్మరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మణిపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. పార్టీని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ విస్తరణకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
వార్తలు
ఆలేరులో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
Advertisement
Advertisement
Advertisement


