PLD: నరసరావుపేటలో వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరానికి నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ సుందరంగా ముస్తాబైంది. ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణను అందంగా అలంకరించి విద్యార్థులకు ఆహ్వానం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వార్తలు
ముస్తాబైన మున్సిపల్ బాయ్స్ హైస్కూల్
Advertisement
Advertisement
Advertisement


