అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ పరిధిలో అనుమతులు లేకుండా హోర్డింగ్‌లు, ప్రకటనలు ఏర్పాటు చేస్తూ కొన్ని సంస్థలు భారీగా ప్రచారం నిర్వహిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రచార ఫీజులు చెల్లించకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వార్తలు
'మున్సిపల్ ఆదాయానికి గండి'
Advertisement
Advertisement
Advertisement


