హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు'

Advertisement

KDP: గత ప్రభుత్వం నుంచి ఇంతవరకు కొనసాగుతున్న గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఇకపై స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులుగా మారనున్నాయి.ఈ మేరకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటినుంచి పాత సర్టిఫికెట్లు నిలిపివేసి వాటి స్థానంలో స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల పేరుతో కొత్త స్టేషనరీని ఉపయోగించాలని, ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఆదేశింది.

Advertisement

Advertisement