ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి హైస్కూల్ విద్యార్థిని కె.శ్రీవల్లి తయారు చేసిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ పోటీలకి ఎంపిక అయిందని బాదంపూడి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆర్.శైలజ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.
వార్తలు
రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ పోటీలకి ఎంపికైన శ్రీవల్లి
Advertisement
Advertisement
Advertisement


