BDK: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఇవాళ డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
'ఎంపీ అరవింద్ పై చర్యలు తీసుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


