హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ జిల్లా అధికారి

Advertisement

VZM: గజపతినగరంలోని ఎరువుల దుకాణాలను గురువారం జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువులు పంపిణీ ఎలా అవుతున్నది అని పరిశీలించడంతో పాటు, దుకాణదారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఇందులో సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు గాలి శ్రీనివాస్, ఏవో కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Advertisement