విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్‌ఎంఎస్-1 విభాగంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు సెంట్రల్ ప్లాంట్ సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం హెచ్‌వైడీ కార్యాలయంలో సంతాపం తెలిపారు. మృతి చెందిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యం కలగాలన్నారు.
వార్తలు
కార్మికులకు సీఐటీయూ సంతాపం
Advertisement
Advertisement
Advertisement


