KDP: కలెక్టరేట్‌లో బాలల హక్కులపై జిల్లా స్థాయి వర్క్‌షాప్ ప్రారంభించారు. కమిషన్ సభ్యుడు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ బాలల చట్టాల అమలులో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. RTE, POCSO, బాల్య వివాహాల నిరోధ చట్టాల అమలుపై అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. హాస్టళ్లలో భద్రత, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
వార్తలు
బాలల హక్కుల వర్క్‌షాప్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


