AP: లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు తన కుమారుడు సునీల్ పూర్తిగా సహకరించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఎంపీగా సునీల్ పోటీ చేశాడని, తాను మంత్రిగా చేశాననే తమపై కక్ష కట్టారని ఆరోపించారు. దేవుడికి తప్ప నాను ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. MLA రాధాకృష్ణ తనపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.
వార్తలు
దేవుడికి తప్ప ఎవరికీ భయపడను: కారుమూరి
Advertisement
Advertisement
Advertisement


