KDP: మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్.ఎస్. భావన ఐఏఎస్ జెడ్పీ ప్రాంగణంలోని అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం 50వ డివిజన్‌లోని ద్వారకా లే అవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను సమీక్షించారు. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించిన లే అవుట్‌లకే అనుమతులు మంజూరు చేస్తామన్నారు.
వార్తలు
క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన కమిషనర్
Advertisement
Advertisement
Advertisement


