హైదరాబాద్: 28°C
వార్తలు

డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.. 35 మందికి ఉద్యోగాలు

Advertisement

వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న ప్రభుత్వ డిగ్రీ (CO-ED) కళాశాలలో గురువారం నిర్మణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో మొత్తం 136 మంది పాల్గొనగా 35 మందికి ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ తెలిపారు.

Advertisement

Advertisement