హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యా కో-ఆర్డినేటర్‌గా వెంకట సుబ్బయ్య

Advertisement

KDP: జిల్లా సహిత విద్యా కో-ఆర్డినేటర్ గా కె. వెంకట సుబ్బయ్య నియమితులయ్యారు. విద్యా రంగంలో ఆయనకు ఉన్న అనుభవం, అంకితభావం, సేవా దృక్పథానికి ఈ నియామకం గుర్తింపుగా నిలిచిందని పలువురు విద్యావేత్తలు పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో సమగ్ర విద్య కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలై, విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement