KDP: బద్వేలు, పోరుమామిళ్ల, మైదుకూరు ప్రాంతాల్లో హోమ్ లోన్ పేరుతో లాగిన్ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లె ప్రభాకర్ డిమాండ్ చేశారు. లోన్ ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజల నుంచి డబ్బులు తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
వార్తలు
ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి
Advertisement
Advertisement
Advertisement


