ADB: మావల మండల కేంద్రంలోని కేఆర్కే కాలనీలో లబ్ధిదారుల కేటాయింపుకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ రాజర్షి షా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇళ్లకు సంబంధించిన విద్యుత్, త్రాగునీరు, శానిటేషన్, ఇతర పెండింగ్ పనులన్నింటినీ వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, DRDO రవీందర్ రాథోడ్ తదితరులున్నారు.
వార్తలు
పెండింగ్ పనులను పూర్తి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
Advertisement
Advertisement
Advertisement


