హైదరాబాద్: 28°C
వార్తలు

సర్పంచుల ఫోరం నియామకంపై వివాదం

Advertisement

WGL: వర్ధన్నపేట సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా మట్టపల్లి వెంకటేశ్వర్ రావును నియమిస్తూ MLA KR నాగరాజు ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం నెలకొంది. నియామక ప్రక్రియలో తమను సంప్రదించలేదని పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏకపక్ష నిర్ణయమని పేర్కొంటూ ఆ నియామకాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో సమావేశమై కొత్తగా ఎంపిక చేపడుతామన్నారు.

Advertisement

Advertisement