కరీంనగర్ SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జర్నలిజం సర్టిఫికెట్ కోర్సు మెటీరియల్ పుస్తక ఆవిష్కరణ క గురువారం నిర్వహించారు ప్రిన్సిపల్ కే.రామకృష్ణ పుస్తకాన్ని ఆవిష్కరించి విద్యార్థులకు అందజేశారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ఈ మెటీరియల్ విద్యార్థుల అధ్యయనానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖాధ్యక్షుడు డా.బూర్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు.
వార్తలు
జర్నలిజం కోర్సు మెటీరియల్ పుస్తక ఆవిష్కరణ
Advertisement
Advertisement
Advertisement


