మహారాష్ట్ర పుణే వర్శిటీలో కాక్రోచ్ జనతా పార్టీ తన నిరసనను ప్రారంభించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వర్శిటీలో ర్యాలీ తర్వాత నిర్వహించే బహిరంగ సభలో ఆ పార్టీ చీఫ్ అభిజిత్ ఎడ్యుకేషన్ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సమాచారం. పేపర్ లీకేజీలను అరికట్టడం, అన్ని రకాల పరీక్షా ఫలితాలను పారదర్శకంగా విడుదల చేయడంపై మాట్లాడే అవకాశం ఉంది.
వార్తలు
పుణేలో CJP సభ.. కాసేపట్లో ఎడ్యుకేషన్ మ్యానిఫెస్టో
Advertisement
Advertisement
Advertisement


