కడప: మైదుకూరులో శుక్రవారం ఉదయం 9 గంటలకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో మూలబాట వీధి నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
వార్తలు
మైదుకూరులో రేపు వైఎస్సార్‌సీపీ ర్యాలీ
Advertisement
Advertisement
Advertisement


