అన్నమయ్య: మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో జిల్లా, పార్లమెంట్ పార్టీ నేతలు పాల్గొని పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. నాయకత్వ సమన్వయంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయాలని చర్చించారు.
వార్తలు
మంత్రి కొల్లు రవీంద్రకు ఘన స్వాగతం
Advertisement
Advertisement
Advertisement


