GNTR: చంద్రబాబు పాలన పేపర్ల లీకేజీలకే పరిమితమని వైఎస్ జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడారు. 1995 టెన్త్, 1996 ఎంసెట్, 1997 ఇంటర్, 2017, 2019 టెన్త్ పేపర్లు బాబు హయాంలోనే లీకయ్యాయన్నారు. 2025లో బీఈడీ, టెన్త్ మ్యాథ్స్, ఇప్పుడు డీఎస్సీ పేపర్ల లీకేజీ ఆయన ఘనతేనన్నారు. పేపర్లు లీక్ చేసి సొమ్ము చేసుకోవడమే చంద్రబాబు అసలు చరిత్ర అని జగన్ విమర్శించారు.
వార్తలు
VIDEO: బాబు చరిత్రంతా లీకేజీలే: జగన్
Advertisement
Advertisement
Advertisement


