WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై చర్యలు చేపట్టారు. WGL, HNK, కాజీపేట ప్రాంతాల్లో నమోదయి 969 కేసుల్లో అధిక భాగం నంబర్ ప్లేట్ల నిబంధనలు పాటించని వాహనాలకు సంబంధించినవేనని అధికారులు తెలిపారు. రహదారి భద్రత కోసం తనిఖీలు కొనసాగుతాయని, వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు
వార్తలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: WGL పోలీస్
Advertisement
Advertisement
Advertisement


