హైదరాబాద్: 28°C
వార్తలు

పామిరెడ్డిపల్లిలో రహదారి నిర్మాణ పనుల పరిశీలన

Advertisement

WNP: పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో ఎంఎన్‌ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. పనులను వేగవంతం చేయడంతో పాటు మరింత మంది కార్మికులను సమీకరించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కింద ఈ తరహా పనులను ఇతర మండలాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement