MDK: నిజాంపేటకు చెందిన జీడి భూమా గౌడ్ (63) బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. జీవన్ దాస్ ఆరోగ్య బృందం సూచనతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆయన రెండు కిడ్నీలు, కాలేయం, కంటి అవయవాలను దానం చేయడంతో ఐదుగురు రోగులకు కొత్త జీవితం లభించింది. కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
వార్తలు
మరణానంతరం ఐదుగురికి జీవన వరం
Advertisement
Advertisement
Advertisement


