కలసపాడు మండలంలో నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా SIR కార్యక్రమం, ఓటరు జాబితా సవరణలు, నమోదు ప్రక్రియపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు.
వార్తలు
SIR పై శిక్షణ కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


