సోషల్ మీడియాలో వచ్చే వైరల్ బ్యూటీ ట్రెండ్స్, డీఐవై చిట్కాలను గుడ్డిగా నమ్మకండి. ఇన్‌ఫ్లుయెన్సర్లకు పనిచేసినవి మీ చర్మానికి అలర్జీలు, యాక్నే కలిగించవచ్చు. ఫిల్టర్లు, ప్రమోషన్స్ వల్ల అవి నిజంగానే మంచివని భ్రమపడతాం. కాబట్టి ఏదైనా వాడే ముందు రిసెర్చ్ చేసి, నిపుణుల సలహాతో ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.
ఆరోగ్యం
బ్యూటీ టిప్స్.. గుడ్డిగా నమ్మేయకండి!
Advertisement
Advertisement
Advertisement


