హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డయాబెటిస్ ఉన్నవారు నేరేడు పండ్లు తినొచ్చా?

Advertisement

డయాబెటిస్ ఉన్నవారు నేరేడు పండ్లు తినొచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ పండ్లకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇవి తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగవు. వీటిలో పీచుపదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి, షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి, షుగర్‌ను నియంత్రించడంలో పనిచేస్తాయి.

Advertisement

Advertisement