వార్తాపత్రికల్లో ఆహారాన్ని ప్యాక్ చేయడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రింటింగ్ సిరాలో ఉండే లెడ్, క్యాడ్మియం వంటి హానికర రసాయనాలు వేడి ఆహార పదార్థాల్లోకి సులభంగా చేరిపోతాయి. ఇవి కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి న్యూస్‌పేపర్లకు బదులు అరటి ఆకులు, స్టీల్ బాక్సులు లేదా ఫుడ్ గ్రేడ్ పేపర్లను వాడాలి.
ఆరోగ్యం
న్యూస్‌పేపర్లో ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


