హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జీల‌క‌ర్ర‌, మెంతుల నీళ్ల‌ను తాగితే బ‌రువు త‌గ్గుతారా..?

Advertisement

జీలకర్ర, మెంతుల నీళ్లు రోజూ తాగితే బరువు తగ్గవచ్చు. ఈ నీరు శరీరంలో మెటబాలిజాన్ని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెంతులు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి, జీలకర్ర ఫ్యాట్‌ను కరిగిస్తుంది. బాడీ టాక్సిన్స్ తొలగుతాయి. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం మరిగించి వడకట్టి తాగాలి. చలవ చేస్తుంది.

Advertisement

Advertisement