హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఒక కప్పు కాఫీ ధర రూ.57 వేలు!

Advertisement

ఉదయం లేవగానే కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అయితే కప్పు కాఫీకి రూ.10-రూ.100 ఉంటుంది. కానీ, దుబాయ్‌లోని 'రోస్టర్స్ స్పెషాలిటీ కాఫీ హౌస్'లో ఈ గెషా కాఫీ కప్పు ధర 680 డాలర్లు, భారత కరెన్సీలో రూ.57,000. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీగా గుర్తించింది. ఈ కాఫీ కిలో ధర రూ.25 లక్షలు. కాఫీ చరిత్రలోనే కిలోకు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి.

Advertisement

Advertisement