హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయాన్నే నిమ్మరసం, తేనె తాగుతున్నారా?

ఉదయాన్నే తేనె కలిపిన నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు సులభంగా బయటకు పోతాయి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి.. లివర్ పనితీరు మెరుగుపరచడానికి, పేగులను శుభ్రం చేయడానికి సహాయపడతాయి. అలాగే తేనెలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.