హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పెదాలు పొడిబారుతున్నాయా?

Advertisement

పెదాలు పొడిబారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. గులాబీ రేకులు, పాలను నానబెట్టి చేసిన పేస్ట్ రోజుకి 3-4 సార్లు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి. కీరా గుజ్జు పెదవులపై 20 నిమిషాలు ఉంచి కడిగితే మంచిది. కొబ్బరి నూనెను రోజూ మర్దన చేయాలి. గ్లిజరిన్, రోజ్ వాటర్ రాత్రి పూట రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. పాలమీగడ పెదాలకు మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేసి, పగుళ్లను తగ్గిస్తుంది.

Advertisement

Advertisement