మారుతున్న జీవనశైలిలో గుండె ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యం. నిత్యం 10వేల అడుగుల నడక, బరువు, BMI(బాడీ మాస్ ఇండెక్స్) అదుపులో ఉంచడం అవసరం. బీపీ, షుగర్ లెవెల్స్ తరచూ చెక్ చేసుకోవాలి. జంక్ ఫుడ్, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. గంటల తరబడి ఒకేచోట కూర్చోకుండా శరీరానికి శ్రమ కల్పించాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం మేలు చేస్తాయి. నిపుణుల సలహాలతో గుండె జబ్బుల ముప్పు తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యం
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..?
Advertisement
Advertisement
Advertisement


