KMM; ఖమ్మం కార్పొరేషన్ శానిటరీ సిబ్బందికి 'ఫేస్ అథెంటికేషన్ హాజరు' విధానంపై మున్సిపల్ కమిషనర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ డిజిటల్ సిస్టమ్ ద్వారా సిబ్బంది హాజరు వివరాలు రియల్ టైమ్‌లో అధికారులకు అందుతాయి. దీనివల్ల పనిలో జవాబుదారీతనం పెరిగి నగర పరిశుభ్రత పనులు క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా సాగుతాయని అధికారులు తెలిపారు.
వార్తలు
మున్సిపాలిటీలో ముఖం చూపిస్తేనే అటెండెన్స్..!
Advertisement
Advertisement
Advertisement


