MHBD: కేసముద్రం మండల కేంద్రంలో లేబర్ కోడ్ల అమలుతో కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతకు నష్టం కలుగుతుందని AITUC మండల కార్యదర్శి మంద భాస్కర్ తెలిపారు. పని గంటలు పెరగడం, సమ్మె హక్కుపై పరిమితులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేయవద్దని, అమలు చేస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
వార్తలు
లేబర్ కోడ్లతో కార్మిక హక్కులకు నష్టం: AITUC
Advertisement
Advertisement
Advertisement


