BHPL: నేడు శని త్రయోదశి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శని పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం మరోసారి గోదావరిలో స్నానాలు చేసి ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వార్తలు
VIDEO: శని త్రయోదశి సందర్భంగా కాళేశ్వరంలో భక్తుల రద్దీ
Advertisement
Advertisement
Advertisement


