WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల సమీపంలో పాన్ టేళాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అనుమతించబోమని WGL CP సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. విద్యార్థులను మత్తు పదార్థాల ప్రభావం నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు: సీపీ
Advertisement
Advertisement
Advertisement


