హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత కోచింగ్.. దరఖాస్తులకు ఆహ్వానం..!

Advertisement

WGL: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (DEO), గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారులు టీ.రమేశ్, మేన శ్రీను తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Advertisement

Advertisement