హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉపాధి హామీ అక్రమాలను అరికట్టాలి'

Advertisement

ELR: జీలుగుమిల్లి(m) కామయపాలెంలో ఉపాధి కూలీల సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం శనివారం పర్యటించి చర్చించింది. సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఫోటో ఫేస్ యాప్ విధానంలో జరుగుతున్న అక్రమాల వల్ల పని చేయని వారికి ఎక్కువ, కష్టపడి పనిచేసే వారికి తక్కువ కూలి పడుతోందని మండిపడ్డారు. కూలీలకు రోజుకు ₹600 కనీస వేతనం ఇస్తూ, ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement